-
Home » BSNL 150 Day Plan
BSNL 150 Day Plan
BSNL బంపర్ ఆఫర్.. ఏకంగా 150 రోజుల ప్లాన్.. OTT బెనిఫిట్స్, దేశంలో ఎక్కడికైనా ఫ్రీ కాల్స్..!
March 26, 2025 / 04:07 PM IST
BSNL 150 Day Plan : సరసమైన రీఛార్జ్ ప్లాన్లతో BSNL వినియోగదారులను ఊరిస్తోంది. అతి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. తక్కువ ధర ఎక్కువ వ్యాలిడిటీ, మరెన్నో బెనిఫిట్స్ అందిస్తోంది.