Home » BSNL 5G SIM Online
BSNL 5G SIM Delivery : ఎయిర్టెల్తో పోటీగా బీఎస్ఎన్ఎల్ కేవలం 90 నిమిషాల్లో 5G, 4G సిమ్ కార్డులను హోమ్ డెలివరీ చేసే కొత్త సర్వీసును ప్రారంభించింది. వినియోగదారులు ఇలా ఈజీగా కొత్త సిమ్ కోసం ఆర్డర్ పెట్టుకోవచ్చు.