Home » BSNL benefit details
BSNL సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ ప్రవేశపెట్టింది. తమ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు రూ.184, రూ.185, రూ.186, రూ.347 ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది.