Home » BSNL Cheaper Plans
నిన్నా మొన్నటి వరకు BSNL అంటేనే ఛీకొట్టిన మొబైల్ కస్టమర్లు.. ఇప్పుడు అదే BSNL వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీజన్ ఒక్కటే కాస్ట్ తగ్గింది..
Mobile Recharge Plans : బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం ఉన్న వినియోగదారులు, వారి ప్రస్తుత నెట్వర్క్ల నుంచి మారాలని ప్లాన్ చేస్తున్న వారికి సరసమైన ధరకే మొబైల్ ప్లాన్లను అందిస్తోంది. అందుబాటులో ఉన్న కొన్ని ప్లాన్లను వివరంగా పరిశీలిద్దాం.