Home » BSNL Data Plan Offers
నిన్నా మొన్నటి వరకు BSNL అంటేనే ఛీకొట్టిన మొబైల్ కస్టమర్లు.. ఇప్పుడు అదే BSNL వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీజన్ ఒక్కటే కాస్ట్ తగ్గింది..
ప్రముఖ దేశీయ ప్రభుత్వ టెలికం రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తమ యూజర్లకు ప్రీపెయిడ్ ఆఫర్ ప్రకటించింది. BSNL కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను (BSNL new prepaid recharge plans) ప్రవేశపెట్టింది.