-
Home » BSNL new customers
BSNL new customers
జియో, ఎయిర్టెల్ వద్దు.. బీఎస్ఎన్ఎల్ ముద్దు.. భారీగా పెరుగుతున్న కొత్త కస్టమర్లు..!
July 18, 2024 / 06:25 PM IST
BSNL New Customers : టారిఫ్ ధరల పెంపు తర్వాత బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. జూలై 3 నుంచి జూలై 4 తేదీలలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ మొబైల్ టారిఫ్లను 11శాతం నుంచి 25 శాతం మేర పెంచాయి.