Home » Buchepalli Siva Prasad Reddy
ఒక్క ఒంగోలు మినహా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పార్టీలో ఐక్యత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయకర్తగా నియమితులైన విజయసాయిరెడ్డికి కత్తిమీద సాములా తయారైంది పరిస్థితి.
cm jagan focus on prakasam: ప్రకాశం జిల్లా వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ప్రధానంగా దర్శి, చీరాల నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో సమవుజ్జీలైన నేతలుండడంతో వర్గ విభేదాలు హద్దులు మీరుతున్నాయి. చీరాలలో మాజీ ఎమ్మెల్య�