Home » #BucketBall
బిగ్‌బాష్ లీగ్ 2022 - 23 సీజన్లో భాగంగా సిడ్నీ సిక్సర్స్, హోబర్డ్ హరికేన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 180 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 33 బంతుల్లో 66 పరుగులు చేశాడు. స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హరికేన్స్ బౌల