Home » Buddapurnima
హైదరాబాద్ అనగానే చార్మినార్ తర్వాత గుర్తొచ్చేది హుస్సేన్‌సాగర్, సాగర్ లోని బుద్దుడి విగ్రం, బిర్లా టెంపుల్. ఇవి బాగా ఫేమస్ అయినవి. ఎంతోమంది వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి హైదరాబాద్ అందాలను తిలకిస్తుంటారు. ప్రధానంగా హుస్సేన్ సాగ�