Home » Buddha Bhavan
Night Bazaar along Hussain Sagar : హుస్సేన్ సాగర్ అందాల సరసన నైట్ బజార్ ను ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ యోచిస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు సంజీవయ్య పార్కు నుంచి బుద్ధ భవన్ వరకు హుస్సేన్‌సాగర్ తీరం వెంబడి ‘నైట్ బజార్’ అభివృద్ధి చేయనున్నార�