Home » Buddha Venkanna Arrest
అర్ధరాత్రి బుద్ధా వెంకన్న దీక్ష భగ్నం చేసిన పోలీసులు
గుడివాడలో ఏమీ జరగకుంటే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు మాట్లాడడం లేదని చంద్రబాబు నిలదీశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి నిలదీసిన వారిని అరెస్ట్ చేయడం హేయం అన్నారు.
గుడివాడలో కాసినో వ్యవహారంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్‌గా మారాయి. కాసినో ఎపిసోడ్లో డీజీపీకి కూడా వాటాలు అందాయని.. తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై