Home » Buddhadeb Bhattacharjee
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(80) దక్షిణ కోల్కతా లోని తన నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.