Home » buddhaprasad Council
కృష్ణా : సంక్రాంతి సంబరాలతో పల్లెలు సరికొత్త సందడిని సంతరించుకున్నాయి. కోడి పందాలు, పోట్టేలు పోటీలు, బసవన్నల సందడితో పల్లెలంతా శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో కృష్ణాజిల్లాలోని నాగాయలంకలో మూడు రోజులపాటు పడవ పోటీలు ఘనంగ�