Home » budget 2019-2020
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 2019-2020 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 22వ తేద