Home » Budget 2024-25
ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో నిధుల వరద పారింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు.