Home » Budjet Meetings
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరుగనున్నాయి. బడ్జెట్ సమావేశాలను జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండు దశల్లో నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది.
కేంద్రం తీసుకొచ్చిన GSTపై కొట్లాడింది తెలంగాణ రాష్ట్రం..ఒక్క విషయంలో గొంతెత్తారా ? కేవలం నామమాత్రంగా కాంగ్రెస్ మాట్లాడింది..కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినతిపత్రాలు ఇచ్చామని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రు�