buffalo gave birth to a white calf

    గేదెకు తెల్లటి దూడ పుట్టిందేంటయ్యో..!! ఇదేందో వింతగా ఉందే..

    September 30, 2020 / 10:48 AM IST

    buffalo gave birth to a white calf : తెల్లవాడు కడుపునా ఎర్రావు పుట్టదా? కర్రావు కడుపునా తెల్లావు పుట్టదా..అనే పాట విన్నాం. అంటే తెల్లటి ఆవులకు నల్లటి దూడలు పుడతాయి. కానీ నల్లగా ఉండే గేదెలకు తెల్లటి దూడ పుట్టటం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలా పుడితే కాస్త విం�

10TV Telugu News