Home » Building Terrace
లక్నో: మేడెక్కి మేసే ఎద్దును చూశావా అనేది ఓ సామెత. ఓ ప్రశ్న. అసలు ఎద్దు మేడ ఎక్కుతుందా..అనేది కూడా పెద్ద ప్రశ్నే. గొడ్ల సావిళ్లలోను..రోడ్లమీద..పొల్లాల్లోను తిరిగే ఎద్దు ఇంటిపైకప్పు ఎక్కి హడావిడి చేసి నానా హంగామా చేసిందంటే నమ్ముతామా? నమ్మనే నమ్మ