-
Home » bukkaraya samudram
bukkaraya samudram
అనంతలో గోల్డ్ డంప్.. 8ట్రంకు పెట్టెల్లో 84కిలోల వెండి, 3కిలోల బంగారం, రూ.15లక్షల నగదు.. ఇంత సొత్తు ట్రెజరీ ఉద్యోగికి ఎక్కడి నుంచి వచ్చింది
August 19, 2020 / 12:38 PM IST
అనంతపురం జిల్లాలో ఓ సాధారణ వ్యక్తి ఇంట్లో గోల్డ్ డంప్ బయటపడటం సంచలనంగా మారింది. అతడి ఇంట్లో దొరికిన 8 ట్రంకు పెట్టెల్లో 84కిలోల వెండి, 3 కిలోల బంగారం, 15లక్షల నగదు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంత నిధి ఎక్కడి నుంచి వచ్చింది? అనేది మ