Home » Bulbbul Trailer
బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ నటిగా ప్రస్తుతం ఖాళీగా ఉన్నప్పటికీ, నిర్మాతగా మాత్రం సత్తా చాటుతోంది. తన సొంత నిర్మాణ సంస్థ క్లీన్‌స్లేట్ ప్రొడక్షన్స్‌లో చిత్రాలు నిర్మిస్తున్న అనుష్క ఇటీవల ‘పాతాళ్‌లోక్’ వెబ్‌సిరీస్‌ను ప్రేక్షకుల ముందు