Home » buldhana police
మహరాష్ట్ర పోలీసులు పప్పులో కాలేశారు..అది అలాంటింలాంటిది కాదు. వింటే ఆశ్చర్యపోవాల్సిందే. బొమ్మకు నిజమైన శిశువుకుతేడా తెలీలేదు మహా పోలీసులకు. ఓ బొమ్మను తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయమని డాక్టర్లకిచ్చారు..! ఇక్కడ మరో విశేషమేంటంటే..డాక్టర్లు క�