Home » Bull arrested
పోలీసులు ఎద్దును అరెస్టు చేశారు. పన్నెండేళ్ల బాలుడిపై దాడి చేసినందుకు ఎద్దును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అరెస్టు చేసిన ఎద్దును స్టేషన్ లో కట్టేసి ఉంచారు. ఈ విచిత్ర అరెస్టు దక్షిణ సూడాన్ లో జరిగింది. అవుతో పాటు ఆవు యాజమానిని �