Home » Bulldozer politics
బుల్డోజర్ పాలిటిక్స్ ఢిల్లీకి కొత్తమో కానీ యూపీ, గుజరాత్‌కి కాదు.ఈ పిచ్చి రాజకీయాలు ఢిల్లీకి కూడా పాకాయి. మాట వినకున్నా,ఎదురు తిరిగినా బుల్డోజర్లను రంగంలోకి దింపేస్తున్నారు.
పాత నిర్మాణాలను కూల్చేసే బుల్డోజర్ ఇప్పుడు కొత్త రాజకీయం మొదలుపెట్టింది. అక్రమ నిర్మాణాలకూల్చే బుల్డోజర్ మతం రంగు పూసుకుంది. పేదోళ్ల గూడును..వారి కలలను నేలమట్టం చేస్తోంది.