Home » bulldozers
టీ20 ప్రపంచకప్ 2024లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో సహా 8 లీగ్ మ్యాచ్‌లకు న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది.
ఈ దారుణ ఘటన అనంతరం గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు పోలీసులపైకి ఇటుకలు విసిరారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (మైతా) జ్ఞానేశ్వర్ ప్రసాద్, లేఖపాల్ సింగ్, ఇతరులు హత్యకు పాల్పడ్డారని
ఒక కేసులో నిందితుడి కస్టోడియల్ డెత్‌కు నిరసనగా పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు అతడి వర్గీయులు. దీంతో ఆగ్రహించిన పోలీసులు నిప్పు పెట్టిన వాళ్లందరి ఇళ్లను కూల్చివేశారు. ఈ ఘటన అసోంలో జరిగింది.