Home » Bullet Bike Fight
ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు టాప్ యాంకర్ సుమతో రాజమౌళి-రామారావు-రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ చేశారు. ఇందులో సినిమాలో ఎన్టీఆర్ బుల్లెట్ బైక్ మీద ఫైట్ గురించి ఓ సీక్రెట్ రిలీవ్ చేశారు.