Home » Bullet proof vehicle for Bandi
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప�