-
Home » bullet trains hub
bullet trains hub
హైదరాబాద్ లో హైస్పీడ్ రైల్వే జంక్షన్ వచ్చేది ఇక్కడే..! ఇక్కడ పెట్టుబడి పెడితే డబుల్ కి ట్రిబుల్..!
February 16, 2026 / 08:39 AM IST
Telangana Govt : హైదరాబాద్ ముఖచిత్రాన్ని మరింత మార్చే హైస్పీడ్ (బుల్లెట్) రైళ్ల టెర్మినల్‌ను శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న బహదూర్‌గూడ భూముల్లో ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.