Home » Bulletin Release
దేశంలో కొత్తగా 10,423 కరోనా పాజిటివ్ కేసులు, 443 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 3,42,96,237 కేసులు, 4,58,880 మరణాలు నమోదు అయ్యాయి.