Home » bulletproof
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం నడిరోడ్డుపై నిలిచిపోయింది. బుధవారం షాద్ నగర్ వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వాహనం నిలిచిపోయింది.
సశస్త్ర సీమబల్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అందాయి. ఈ వాహనాలను మిధాని రూపొందించింది. మార్చి 30వ తేదీ శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మిశ్రధాతు నిగమ్ లిమిటడ్ సీఎండీ డా.దినేశ్ కుమార్ లిఖీ 15 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సశస్త్ర సీమబల్కు అందచేశారు. ఈ సం�