BUNDI

    దేశంలో కొత్తగా : శుభలేఖల్లో పుట్టిన తేదీలు

    April 25, 2019 / 06:21 AM IST

     బాల్య వివాహాలను అరికట్టేందుకు రాజస్థాన్ రాష్ట్రంలోని బుండి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. శుభలేఖలలో తప్పనిసరిగా వరుడు,వధువు పుట్టిన తేదీలను పొందుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా బాల్య విహాలు నేరం అంటూ  శుభలేఖలలో మ

10TV Telugu News