Home » Bunker
Romance In Golf Course Bunker : ఆ ప్రేమజంట చేసిన పని నెటిజన్లను షాక్ కి గురి చేసింది. ఛీ..ఛీ.. ఇదేం పాడుపని? అని మండిపడుతున్నారు. ప్లేస్ ఏంటో కూడా చూసుకోకుండా ఇలా రొమాన్స్ చేయడం ఏంటి?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బంకర్లోకి వెళ్లిపోయాడు. అయితే, యుద్ధ భయం వల్లో.. దాడుల వల్లో కాదు.. ఫ్లూ సోకుతుందనే ఉద్దేశంతో. రష్యాలో ఫ్లూ విజృంభిస్తుండటంతో పుతిన్ ముందు జాగ్రత్తగా ఈ పని చేశాడు.
యుక్రెయిన్ లో ఉండిపోయిన పలువురు తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులుగా బంకర్ లోనే ఉన్నారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేక నరకం చూస్తున్నారు.
యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి రష్యా బలగాలు చేరుకున్నాయి. దీంతో ఆ దేశ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. తమ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీని బంకర్ లోకి తరలించాయని సమాచారం.