Bunny Fans

    నూర్ మహ్మద్ కన్నుమూత : మెగా ఫ్యామిలీ సంతాపం

    December 8, 2019 / 07:07 AM IST

    మెగాస్టార్ కుటుంబానికి అభిమానిగా కొనసాగుతున్న నూర్ భాయ్ ఇక లేరు. ఆయన 2019, డిసెంబర్ 08వ తేదీ ఆదివారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో కన్నుమూసిన ఆయనకు మెగా ఫ్యామిలీ నివాళులర్పించింది. నటుడు రామ్ చరణ్ తేజ ఇటీవలే స్వయంగా ఆస్పత్రికి వెళ్లి నూర్ భాయ

10TV Telugu News