bureaucratic reshuffle

    ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు..

    June 23, 2024 / 12:04 AM IST

    AP IAS Officers : ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 26 జిల్లాలకుగానూ 13 జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని 7 జిల్లాల కలెక్టర్‌లకు ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

10TV Telugu News