Home » Burgampahad
రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే చనిపోతున్నారు. తలకు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో హెల్మెల్ రూల్ ను ట్రాఫిక్ పోలీసులు మస్ట్ చేశారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసే వారికి ఫైన్లు వేస్తున్నారు. కనీ�