Home » Buries
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో పోలీసుల పాత్ర ఎనలేనిది. ప్రాణాలను పణంగా పెట్టి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూస్తూ కరోనా మరింత వ్యాప్తి చెందకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా వైరస్ క�