-
Home » Buries Him
Buries Him
Woman Kills Husband : దృశ్యం సినిమా తరహా మర్డర్.. భర్తను చంపి శవాన్ని పూడ్చి సెప్టిక్ ట్యాంక్ నిర్మించిన భార్య
January 16, 2023 / 07:29 PM IST
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాలను కూలుస్తున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో వ్యక్తులు హంతకులుగా మారుతున్నారు. ప్రియుడి మోజులో భార్య, ప్రియురాలి మోజులో భర్త.. కట్టుకున్న వారినే కడతేరుస్తున్నారు. చేతులారా తమ సంసారాలను నాశనం చేసుకుంటున్నారు.