-
Home » burned the house
burned the house
ఇంట్లో దీపం వెలిగించి కూలికి వెళ్లిన మహిళ..కాసేపటికే గ్యాస్ సిలిండర్ పేలి దగ్ధమైన ఇల్లు
March 11, 2021 / 01:24 PM IST
హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు కలకలం సృష్టించింది. ఒక్కసారిగా పెద్దశబ్ధం రావడంతో...అంబేద్కర్‌నగర్ వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.