Home » bursting
Diwali festival ban on crackers : దీపావళి పండుగ సమీపిస్తోంది. ఇప్పటికే పలు మార్కెట్లలో సందడి నెలకొంటోంది. ఈ పండుగ అనగానే..దీపాలతో పాటు రాత్రి వేళ కాల్చే క్రాకర్స్ గుర్తొస్తాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా..బాణాసంచాను కాలుస్తుంటారు. పటాకులను కాల్చడం వల్ల కాలుష