Home » Buruli ulcer
Flesh-eating Buruli ulcer cases: యావత్ ప్రపంచం ఇంకా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తూనే ఉంది. వ్యాక్సిన్ వచ్చినా.. పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. పలు దేశాల్లో కరోనా కొత్త రకాలు బయటపడుతున్నాయి. ప్రజలను వణికిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాలో మరో కలకలం రేగింది.