Home » Bus passes
టికెట్ టికెట్ ప్లీజ్..బస్ పాస్..ఉంది..అది చెల్లదు..ఎందుకు చెల్లదు..పాస్ గడువు ముగియడానికి ఇంకా చాలా రోజులు ఉంది..అవన్నీ తెల్వదు సార్..పైసలు ఇవ్వాల్సిందే..లేకపోతే దిగిపోండి..ఇది ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో కనిపిస్తున్న సీన్లు. తెలంగాణ ఆర్టీసీ స