-
Home » bus plunged
bus plunged
Uttarakhand : పెళ్లి వేడుకకు వెళ్లొస్తుండగా ప్రమాదం.. బస్సు లోయలో పడి 14 మంది మృతి
February 22, 2022 / 11:18 AM IST
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పెళ్లి బస్సు లోయలో పడిపోవడంతో 14 మంది మృతి చెందారు. పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.