Home » bus stop stolen
బస్టాపుని దిట్టంగా స్టెయిన్లెస్-స్టీల్ తో చేశారు. దాన్ని ఎలాగైనా దోచుకెళ్లాలని దొంగలు ప్లాన్ వేసుకున్నారు.
Pune.Bus stop theft : దొంగలు అంటే నగలు..డబ్బు..విలువైన వస్తువులు దోచుకుపోతారు. అలాగే కార్లు..బైకులు వంటివి కూడా ఎత్తుకుపోతారు. ఇటీవల కాలంలో బస్సులు..లారీ వంటి పెద్ద పెద్ద వాహనాల్ని కూడా ఎత్తుకుపోతున్నారు. కానీ బస్టాప్ ను దొంగిలించుకోవటం ఎక్కడన్నా చూశారా? ప