-
Home » bus truck Collide
bus truck Collide
అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీకొని 14మంది మృతి
January 3, 2024 / 09:28 AM IST
అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున 5గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 14మంది మరణించారు.