Home » Busbhavan
Interstate Bus Services To Andhra Pradesh & Telangana : తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరుగుతాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ..ఈ చర్చలు ఒక కొలిక్క రాకపోవడంతో బస్సుల తిరగడంపై సందిగ్ధత నెలకొంది. ఇ
ఆర్టీసీ సర్వీసులు తిప్పేందుకు అంతర్ రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం చేసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. దీనిపై ఏపీ, కర్నాటక, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. కర్ణాటకలోని బెంగళూరు, యాద్గిర్, రాయచూర్, బీదర్ వంటి రూట్లపై ఆ �