-
Home » buses burned
buses burned
Maharashtra : పూణే పింప్రీ చించ్వాద్లో పేలిన ఎల్పీజీ సిలిండర్లు...బస్సులు దగ్ధం
October 9, 2023 / 09:42 AM IST
Maharashtra : మహారాష్ట్రలోని పూణే పింప్రీ చించ్వాద్లో ఎల్పీజీ సిలిండర్లు పేలి ఘోర ప్రమాదం జరిగింది. పూణే నగరంలోని పింప్రి చించ్వాడ్ తథవాడే ప్రాంతంలో ఆదివారం రాత్రి పలు ఎల్పిజి సిలిండర్లు పేలడంతో పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈ పేలుడు స్థాన�