-
Home » BUSINESS FORUM
BUSINESS FORUM
మీ టెక్నాలజీ…మా టాలెంట్ : భారత్ లో పెట్టుబడులు పెట్టండి…ప్రపంచాన్ని మార్చేద్దాం
September 25, 2019 / 01:45 PM IST
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(సెప్టెంబర్-25,2019) న్యూయార్క్ లో పర్యటించారు. ఈ సందర్భంగా న్యూయార్క్ మాజీ మేయర్ మిచెల్ బ్లూమ్ బర్గ్ తో సమావేశమయ్యారు. మిచెల్ తో భేటీ అనంతరం బ్లూమ్ బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరంలో పాల్గొని �