Business groups

    నేడు భారత్ బంద్‌.. జీఎస్టీ, ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్‌

    February 26, 2021 / 06:34 AM IST

    nationwide strike today : ఇంధన ధరలు, జీఎస్టీ తగ్గించాలంటూ.. నేడు దేశ వ్యాప్త సమ్మెకు వ్యాపార వర్గాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌లో దేశవ్యాప్తంగా 40 వేల ట్రేడ్ అసోసియేషన్స్ నుంచి సభ్యులు పాల్గొననున్నారు. సుమారు 8 కోట్ల మంది ఈ బంద్‌లో భాగస్వామ్యమవ్వనున్నట్లు తెలు�

10TV Telugu News