Home » Business Opportunities
ప్రపంచంలో రెండవ అతిపెద్ద వినియోగదారు మార్కెట్ భారతదేశమే.. అందులో ఎటువంటి సందేహం లేదు.. ఆహారం, అందం, ప్రయాణం, ఆటోమొబైల్, వినోదం మరియు ఆవిష్కరణ వంటి రంగాలలో గత దశాబ్దంలో మిలియన్ల కొద్ది వ్యాపార విజయ కథలు ఉన్నాయి