Home » Bussapur
సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పని చేయకపోవడంతో దుండగుల పని సాఫీగా సాగిపోయిందన్నారు. దీనికి తోడు పక్కనే జాతీయ రహదారి ఉండటం దొంగలకు కలిసొచ్చిందని, చోరీ చేసిన వెంటనే పారిపోయేందుకు వీలు కలిగిందన్నారు.(Pre Planned Bank Robbery)
దొంగలు దొరుకుతారా? ఎప్పటికి దొరుకుతారు? అప్పటికి ఎన్ని నగలు ఉంటాయి? ఎన్ని అమ్మేస్తారు? వాటన్నింటి రికవరీ చేయడం సాధ్యమేనా? తిరిగి రైతులకు నిజంగా వారు దాచుకున్న నగలనే ముట్టజెప్పగలరా? (Grameena Bank Robbery Case)
బ్యాంకు అధికారులు, పోలీసుల తీరుపై రైతులు, ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సెక్యూరిటీ గార్డుని కూడా నియమించకపోవడం దారుణం అని బ్యాంకు అధికారులపై మండిపడుతున్నారు. దొంగతనాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టిం
దొంగల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠానే బ్యాంకులో చోరీ చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నలుగురు నుంచి ఆరుగురు దొంగలు..
నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. మూడు కిలోల బంగారు ఆభరణాలు, భారీగా నగదు దోచుకెళ్లారు దొంగలు.