Home » Busy In 2019
బాలివుడ్ హీరోలందరిలోనూ ప్రయోగాలు చేయడంలో అక్షయ్ కుమార్ ముందుంటాడు. అలా ఎక్సిపిరిమెంట్స్ చేస్తూనే రెండేళ్లుగా రొటీన్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ తో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొడుతున్నాడు. సూపర్ స్టార్ బిరుదు కూడా �